*అనంతపురం జిల్లా :*
*తాడిపత్రి*
అనంతపురం జిల్లాలో భారీ మొత్తంలో బంగారం స్వాధీనం చేసుకున్న DGGI అధికారులు.
ఆదోనికి చెందిన 12మంది బంగారు వ్యాపారస్తులు కేరళ నుంచి వస్తున్న సందర్భంలో సుంకం చెల్లించని 13 కేజీలు పైగా బంగారం స్వాధీనం..
తాడిపత్రి కార్యాలయంలో పంచనామా నిర్వహించిన DGGI అధికారులు.
అనంతరం పోలీసుల భద్రత మధ్య విజయవాడ బయలుదేరిన అధికారులు.