రాజంపేట బీర్ఎస్ ఆధ్వర్యంలో ధర్నా.
ఎలాంటి ఆంక్షలు లేకుండా రైతు రుణమాఫీ చేయాలని బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. రాజంపేట మండల కేంద్రంలోని చౌరస్తా .వద్ద పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించి నినాదాలు చేశారు.ఆంక్షలు లేకుండా ఏక కాలంలో 100శాతం రైతు రుణమాఫీ చేయాలన్నారు.ఈ కార్యక్రమంలో.మండల నాయకులు మోహన్ రెడ్డి.నల్లవెల్లి అశోక్ గ్రామ అధ్యక్షులు చింతల స్వామి. చింతల శ్రీనివాస్.యువ నాయకుడు దుబ్బని శ్రీకాంత్.పిట్ల సింహం తదితరులు పాల్గొన్నారు..