Site icon PRASHNA AYUDHAM

తిరుమలలో డయల్ యువర్ ఈవో కార్యక్రమం..

భక్తుల వద్ద నుంచి సలహాలు సూచనలు తీసుకోనున్న టీటీడీ ఈవో జే శ్యామల రావు 

లడ్డూ ప్రసాదం, అన్నప్రసాదం నాణ్యతపై భక్తులు పలు సూచనలు చేశారు.

 

మునుపటికంటే లడ్డు నాణ్యత పెరిగింది… త్వరలో తిరుమలలో అధునాతన పరికరాలతో టెస్టింగ్ ల్యాబ్ ఏర్పాటుసరిపడా క్వాలిటీ, క్వాంటిటీ నెయ్యి అందుబాటులో ఉన్నాయి..తిరుత్తనిలోని ఆరు ఎకరాల భూమి ఆక్రమణకు గురి అవుతున్నట్లు భక్తులు తెలిపారు.వీటిపై చర్యలు తీసుకుంటాం టీటీడీ తీసుకుంటున్న నిర్ణయాలకు భక్తుల వద్ద నుంచి ప్రశంసలు శ్రీవాణి టికెట్స్ 1000కి పరిమితం చేయడంతో భక్తులు హర్షం వ్యక్తం చేశారు అన్నప్రసాదం నాణ్యత పెరిగింది…. కిచెన్ ఆధునీకరణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం నిపుణుల ద్వారా ఏర్పడిన కాన్సెల్టెన్సీ ద్వారా కిచెన్ ఆధునీకరణకు అధ్యయనం చేయనున్నాం ముడి సరుకు టెస్ట్ చేయడానికి ఓ ల్యాబ్ ఏర్పాటు చేయనున్నాం… ఇప్పటికే మొబైల్ ల్యాబ్ అందుబాటు లోకి తెచ్చాం దళారులకు చెక్ పెట్టెల యూఐడీఏఐ అధికారులతో చర్చలు నిర్వహించాం… త్వరలోనే దళారులకు చెక్ పెడతాం ఫాస్ట్ ఫుడ్ సెంటర్లపై ప్రత్యేక దృష్టి… ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ నిర్వాహకులకు ప్రత్యేక ట్రైనింగ్ నాణ్యమైన ఆహారాన్ని అందించడమే మా ప్రథమ ధ్యేయం నెయ్యి క్వాలిటీ పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నాం ఎస్ఎస్డీ టైం స్లాట్ వారానికి 1.47 లక్షల టోకెన్స్ జారీ చేస్తున్నాం అలిపిరి నుంచి విజిలెన్స్, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ల నుంచి కొన్ని సూచనలు ఉన్నాయి త్వరలోనే చర్చించి అలిపిరి మార్గంలోనే టోకెన్స్ జారీ చేసేలా చూస్తాం నడక మార్గంలో చేపట్టాల్సిన చర్యలపై వైల్డ్ లైఫ్ కమిటీ మార్గనిర్దేశాలు పాటిస్తాం యూఐడీఏఐ సర్వర్ ఇష్యూ రాకుండా చూసుకుంటామని హామీ ఇచ్చారు… ఆధార్ సర్వీసులను వినియోగించడంలో ఎలాంటి చట్టపరమైన అవరోధాలు లేవు శ్రీవారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య: 22.13 లక్షలుజూలై లో భక్తులు హుండీ సమర్పించిన కానుకలు రూ.125.35 కోట్లు.జూలై మాసంలో విక్రయించిన శ్రీవారి లడ్డూల సంఖ్య: 1.04 కోట్లు.స్వీకరించిన భక్తుల సంఖ్య : 24.04 లక్షలు.తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య: 8.67 లక్షలు. శ్యామల రావు., టీటీడీ ఈవో

Exit mobile version