29న జరుగు దీక్షా దివస్ కార్యక్రమాన్ని ప్రతి ఒక్క బిఆర్ఎస్ పార్టీ కార్యకర్త జయప్రదం చేయాలి వనమా రాఘవ

కొత్తగూడెం నియోజకవర్గానికి నుండి 1000 కార్యకర్తలు కు తగ్గకుండా దీక్షా దివాస్ కార్యక్రమానికి తరలి రవాలి

దీక్షా దివాస్ కార్యక్రమం సన్నాహక సమావేశం లో పాల్గొని నాయకులు కార్యకర్తలు ఉద్దేశించి ప్రసంగించిన  వనమా రాఘవ

ఈనెల 29వ తేదీన దీక్ష దివాస్ సందర్భంగా బిఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో జరుగు దీక్ష దివాస్ కార్యక్రమానికి కొత్తగూడెం నియోజకవర్గం నుండి 1000 మందికి తగ్గకుండా కార్యకర్తలు హాజరుకావాలని తెలియజేసిన బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు శ్రీ వనమా రాఘవేందర్ ఈ యొక్క కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ కాపు సీతాలక్ష్మి, వైస్ చైర్మన్ దామోదర్ యాదవ్, మాజీ ఎంపీపీ లు బుక్య సోనా, బాదావత్ శాంతి, మండల పార్టీ అధ్యక్షులు కొట్టి వెంకటేశ్వర్లు, కౌన్సిలర్ అంబుల వేణు, రుక్మేందర్ బండారి, మాజీ ఉర్దూగర్ కమిటీ చైర్మన్ అన్వర్ పాషా, మాజీ ఎంపీటీసీలు, మాజీ కోఆప్షన్ సభ్యులు మరియు బిఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, మహిళా నాయకురాలు, బిఆర్ఎస్ పార్టీ పట్టణ, మండల కమిటీల నాయకులు, సభ్యులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now