రామగుండం: ఉపరితల గనిని సందర్శించిన డైరెక్టర్

రామగుండం: ఉపరితల గనిని సందర్శించిన డైరెక్టర్

IMG 20241016 WA0120

సింగరేణి సంస్థ రామగుండం-3 ఏరియా ఓసిపి-2 ఉపరితల గనిని బుధవారం డైరెక్టర్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ప్రాజెక్ట్స్, పా వెంకటేశ్వరరెడ్డి సందర్శించారు. వ్యూ పాయింట్ నుండి క్వారీలో నడుస్తున్న పనులను పరిశీలించారు. నిర్దేశించిన లక్ష్యాలను సాధించేలా తీసుకుంటున్న భద్రత చర్యలు, ప్రణాళికలను జీఎం సుధాకరరావు వివరించారు. ఇన్ ఛార్జ్ ప్రాజెక్ట్ అధికారి రాజశేఖర్, ఎస్టేట్స్ అధికారి ఐలయ్య, డిప్యూటీ మేనేజర్ శ్రీనివాస్ ఉన్నారు.

Join WhatsApp

Join Now