వికలాంగులు, వయోవృద్ధులు సంక్షేమ, సహకార సంస్థ ..

వికలాంగులు, వయోవృద్ధులు సంక్షేమ, సహకార సంస్థ ..

వికలాంగుల కార్పొరేషన్ లో కార్పొరేషన్ చైర్మన్ వీరయ్య  పుట్టిన రోజు వేడుకలును ఘనంగా నిర్వహించిన వికలాంగుల కార్పొరేషన్ స్టాప్ & వర్కర్స్ యూనియన్ 

వికలాంగుల కార్పొరేషన్ స్టాఫ్ &వర్కర్స్ యూనియన్..

IMG 20241010 WA0088

వికలాంగుల సంక్షేమము &కార్పొరేషన్ లో గత 10 ఏండ్ల లో జరిగిన అవినీతి నీ వికలాంగుల సహకార సంస్థ చైర్మన్ ముత్తినేని వీరయ్య గారు బయట పెట్టడం పట్ల , వికలాంగుల సంక్షేమ& సహకార సంస్థ ప్రక్షాళన పట్ల కార్పొరేషన్ ఉద్యోగుల సంఘం సంపూర్ణ మద్దతును తెలిపి, హర్షంవ్యక్తంచేశారు ఈ సందర్భంగా కార్పొరేషన్ ఉద్యోగులు మాట్లాడుతూ చైర్మన్ కి ,ప్రభుత్వానికి అణువణువునా అండగా ఉంటామని తెలిపారు, గత ప్రభుత్వ కాలం లో గత కార్పొరేషన్ ఛైర్మన్ వాసుదేవ రెడ్డీ కనీసం సమస్యలు చెప్పుకోవడానికి కూడా టైం ఇవ్వక పోను, చిరాకు పడే వారు అని కానీ ఇప్పుడు చైర్మన్ వీరయ్య గారు ఎల్లప్పుడూ మాకు అండగా ఉంటున్నారు అని అన్నారు వచ్చే రావటం తోనే వికలాంగుల సంక్షేమం,సహకార శాఖ ప్రక్షాళన చేస్తూ, సామాన్య వికలాంగులకు, ఉద్యోగులకి అండగా ఉంటున్నారని తెలిపారు ఇలాంటి చైర్మన్ దొరకడం మా అదృష్టం అన్నారు గత కార్పొరేషన్ ఛైర్మన్ తెలంగాణ భవన్ లో ప్రస్తుత ఛైర్మన్ పై మాట్లాడినా మాటలను ముక్త కంఠంతో ఖండించారు 10 ఏండ్లు పాటు వికలాంగుల సంక్షేమం కోసం అనేక ఉద్యమాలు చేసిన,వికలాంగుల సమస్యలు పట్ల , హక్కుల పట్ల సంపూర్ణ అవగాహన ఉన్న వీరయ్య గారు చైర్మన్ కావడం కార్పొరేషన్ ఉద్యోగుల అదృష్టం అన్నారు ఈ సందర్భంగా వీరయ్య  మాట్లాడుతూ ఈ నెల 18 న కార్పొరేషన్ మేనేజ్మెంట్ కమిటీ మీటింగ్ పెడుతున్నాం అని అందులో కార్పొరేషన్ ఉద్యోగుల దీర్ఘ కాలిక సమస్యలు పరిష్కరించే దిశగా అడుగులు వేస్తాము అన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేషన్ ఉద్యోగుల సంఘం నాయకులు S.రాములు, ప్రభాకర్,SN చారి , రవీందర్, సీతా రాం రెడ్డీ &ఉద్యోగులు పాల్గొన్నారు

Join WhatsApp

Join Now