Site icon PRASHNA AYUDHAM

రుణ మాఫిపై చర్చ…

IMG 20240724 WA0343 jpg

తెలంగాణ అసెంబ్లీలో నేడు రుణమాఫీపై చర్చ

ప్రశ్న ఆయుధం 24జులై హైదరాబాద్ :
తెలంగాణ అసెంబ్లీలో నేడు రుణమాఫీపై చర్చ
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు రెండు రోజు కొనసాగనున్నాయి. ఇవాళ సభలో రూ.2 లక్షల రుణమాఫీపై చర్చ జరగనుంది. ఈ చర్చకు అనుమతించాలన్న సీఎం రేవంత్ ప్రతిపాదనను స్పీకర్ ఆమోదించారు. రాష్ట్ర బడ్జెట్ ను ప్రభుత్వం గురువారం ప్రవేశపెట్టనున్న సంగతి తెలిసిందే. సభ్యులు అవగాహన తెచ్చుకునేందుకు ఈ నెల 26న విరామం ఇచ్చి 27, 28 తేదీల్లో పద్దుపై సభలో చర్చిస్తారు. 30న ప్రభుత్వం బిల్లుల్ని ప్రవేశపెట్టనుంది. 31న ద్రవ్య వినిమయ బిల్లుకు సభ ఆమోదం తెలుపనుంది.

Exit mobile version