పాఠశాలకి సి సి కెమెరాల వితరణ..!
ప్రశ్న ఆయుధం భిక్కనూర్అక్టోబర్ 25
భిక్కనూరు మండల కేంద్రం లోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల భద్రత పరిరక్షణ కొరకు, కౌసల్యాదేవి ఫౌండేషన్ వ్యవస్థాపక అధిపతి పెద్దపచ్చగారి జ్ఞాన ప్రకాష్ రెడ్డి సీసీ కెమెరాలు విరాళంగా అందించారు.అనంతరం ఆయన మాట్లాడుతూ…
విద్యార్థుల శ్రేయస్సు దృష్ట్యా ఈ సదుపాయం ఉపయోగకరంగా ఉంటుందనన్నారు.
విద్యార్థులు జ్ఞాన ప్రకాష్ రెడ్డి కి కృతజ్ఞతలు తెలియజేశారు.