ముఖ్యమంత్రి సహాయ నిధి లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ 

ముఖ్యమంత్రి సహాయ నిధి లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ

ఎమ్మెల్యే పోచారం ఆగ్రో చైర్మన్ కాసుల బాలరాజు

కామారెడ్డి జిల్లా బాన్సువాడ

(ప్రశ్న ఆయుధం) జూన్ 23

 

బాన్సువాడ పట్టణ కేంద్రంలోని తన నివాసంలో బాన్సువాడ నియోజక వర్గంలోని 107 మందికి ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్) లబ్ధిదారులకు రూ 35,41,00,0 ల చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి

రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజు

ఈకార్యక్రమంలో బీర్కూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ దుర్గం శ్యామల, నాయకులు అబ్దుల్ ఖాలేక్, జంగం గంగాధర్, అంజిరెడ్డి, కృష్ణారెడ్డి, ఎజాస్, పిట్ల శ్రీధర్, యండి. దావూద్, నార్ల ఉదయ్ తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment