: దోమకొండ మండల కేంద్రంలో రైతు వేదికలో ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కుల పంపిణీ
ప్రశ్న ఆయుధం మే 20 కామారెడ్డి దోమకొండ కామారెడ్డి నియోజక పరిధిలోని దోమకొండ మండలంలో రైతు వేదికలో ముఖ్యమంత్రి సహాయనిధి (CMRF) 18 మంది లబ్ధిదారులకు చెక్కులు అందజేసిన కామారెడ్డి శాసనసభ్యులు, కా టిపల్లి వెంకట రమణారెడ్డి. ఇ కార్యక్రమంలో బిజెపి కార్యకర్తలు లబ్ధిదారులు మండల కిసాన్ మోర్చా అధ్యక్షులు అనుపాటి నరేందర్, మండల అధ్యక్షులు మద్దూరు భూపాల్ రెడ్డి, చింతల రాజేష్, జిల్లా కార్యవర్గ సభ్యులు పన్యాల రవీందర్ రెడ్డి, మిగతా బిజెపి కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.