Site icon PRASHNA AYUDHAM

ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కుల పంపిణీ

ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కుల పంపిణీ

ప్రశ్న ఆయుధం నవంబర్ 28: కూకట్‌పల్లి ప్రతినిధి 

కూకట్పల్లి నియోజక వర్గం లోని వివిధ డివిజన్ లకు చెందిన గణపతి-బేగంపేట్, దేవి పార్వతి- కేపిహెచ్బి, పురుషోత్తం రెడ్డి- కూకట్పల్లి, కుటుంబాలకు చెందిన లబ్ధిదారులకు *1, లక్షల 52,500 వేల విలువైన ముఖ్యమంత్రి సహాయ నిది చెక్కులను కూకట్పల్లి నియోజక వర్గ కాంగ్రెస్ పార్టీ బాలనగర్ కార్యాలయం లో , గురువారం రోజున నియోజక వర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి బండి రమేష్ చేతుల మీదుగా లబ్ధిదారులకు అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా బండి రమేష్ మాట్లాడుతూ సీఎం రిలీఫ్ ఫండ్ పథకం పేదలకు బడుగు బలహీన వర్గాలకు ఆశా జ్యోతిలా ఉపయోగపడుతుందని కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ బండి రమేష్ పేర్కొన్నారు

ఈ కార్యక్రమంలో లక్ష్మయ్య, ప్రకాష్ ముదిరాజ్, సుధాకర్ రెడ్డి, అస్లాం, పిలై అరుణ్, బాలరాజు, కృష్ణ, అరుణ్, పర్వేజ్ , నరేందర్, శివ, రావుస్, రమాదేవి తదితరులు పాల్గొన్నారు

Exit mobile version