నేరల్ తండా, గ్రామలో సీఎం ఆర్ చెక్కుల పంపిణీ కార్యక్రమం

నేరల్ తండా, గ్రామలో సీఎం ఆర్ చెక్కుల పంపిణీ కార్యక్రమం

ప్రశ్న ఆయుధం జులై 28 కామారెడ్డి జిల్లా గాంధారి

గాంధారి మండల కేంద్రంలో సోమవారం నేరల్ తండ గ్రామ లో సీఎం ఆర్ చెక్కు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో, మాజి యంపిపి బస్సి దశరథ్ నాయక్ , మాజి వైస్ యంపిపి బస్సి చందా నాయక్ , గ్రామ అధ్యక్షుడు రవీందర్ , యూత్ అధ్యక్షుడు బంతియా, మంజ పెంటయ్య, మరియు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు

Join WhatsApp

Join Now