చంద్రుగొండ మండల కేంద్రంలో జడ్పిటిసి కొనకండ్ల వెంకట రెడ్డి కి, మరియు ఎస్సీ కాలనీలోరాయి జ్యోతి జె.నారాయణమ్మ కి ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి వారు గతంలో వివిధ హాస్పిటల్ లో ట్రీట్మెంట్ చేయించుకున్న డబ్బులను తిరిగి ప్రభుత్వం తరపున సహాయం చేస్తూ సీఎంఆర్ఎఫ్రూ పంలో మంజూరు చేయించి స్వయంగా వారి ఇళ్లకు వెళ్లి చెక్కుల ను అందజేస్తున్న స్థానిక ఎమ్మెల్యే జారె ఆదినారాయణ ఈ కార్యక్రమంలోకాంగ్రెస్ పార్టీ మండల నాయకులు గ్రామస్తులు,స్థానిక కాంగ్రెస్ నాయకులు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు..