Site icon PRASHNA AYUDHAM

సీతాయిపల్లిలో సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ..

సీఎంఆర్ఎఫ్

సీతాయిపల్లిలో సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ..

గాంధారి మండలం సీతాయిపల్లి గ్రామంలో మంగళవారం ఎల్లారెడ్డి శాసనసభ్యులు మదన్మోహన్ ఆదేశాల మేరకు లబ్ధిదారులకు గ్రామ నాయకుడు రాజమల్లు సిఎంఆర్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Exit mobile version