*సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ*
*నిరుపేదల కుటుంబాల వైద్యానికి ముఖ్యమంత్రి సహాయ నిధి ఎంతగానో అండగా ఉంటుందని పేర్కొన్న మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జాలగం ప్రవీణ్ (టోనీ)*
*ఇందిరమ్మ కాలని గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీరాం నరేష్ ఆధ్వర్యంలో..*
సిరిసిల్ల, జనవరి 08,
రాజన్న సిరిసిల్ల జిల్లా ఇందిరమ్మ కాలని గ్రామానికి చెందిన అక్కేలా ఉమ శ్రీనివాస్ 32000 రూపాయలు, బి. నవనీత బాబు 16000 రూపాయల సీఎంఆర్ఎఫ్ చెక్కులను , లబ్ధిదారులకు కు అందజేసిన స్థానిక నాయకులు .తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ,రాష్ట్ర మంత్రి వర్యులు పొన్నం ప్రభాకర్ గౌడ్, ప్రభుత్వ విప్ & వేములవాడ శాసన సభ్యులు, (జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు) ఆది శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల నియోజకవర్గ ఇంచార్జీ కె కె మహేందర్ రెడ్డి ,మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ప్రవీణ్ (టోనీ), రాజన్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ఇంచార్జ్ గడ్డం మధుకర్ (చోటు) కృతజ్ఞతలు తెలిపిన అక్కేలా ఉమ శ్రీనివాస్ కుటుంబ సభ్యులు..ఈ కార్యక్రమంలో AMC వైస్ చెర్మెన్ నెరేళ్ల నర్సింగమ్ గౌడ్, డైరెక్టర్ పొన్నాల పర్శారములు, జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి లింగాల భూపతి, మండల మహిళ కాంగ్రెస్ అధ్యక్షురాలు హారిక రెడ్డి, చెన్నామనేని ప్రశాంత్, గ్రామ కాంగ్రెస్ నాయకులు కొంపెళ్లి శ్యామ్, మాజీ వార్డు సభ్యులు దుస మహేందర్, పడిగే రాములు, భాగ్యలక్ష్మి, శ్యామల, మద్దికుంట లక్ష్మీ, రాదవ్వ బూర రేనవ్వా, తదితరులు ఉన్నారు.