Site icon PRASHNA AYUDHAM

తిమ్మాపూర్ స్కూల్ కు 25 వేల విలువగల కంప్యూటర్ వితరణ

IMG 20240815 WA0798

* *MPPS తిమ్మాపూర్ విద్యార్థులకు ₹25000 విలువ గలా కంప్యూటర్ వితరణ*
MPPS తిమ్మాపూర్ కు హైద్రాబాద్ నివాసి తిమ్మాపూర్ గ్రామంలో గల బ్రికెట్స్ కంపెనీ ఓనర్ శశికాంత్  ₹25000(రూపాయలు ఇరవై ఐదు వేల)విలువ గల కంప్యూటర్ ను అందించారు.పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీశైలం గారు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే పిల్లలు బడుగు బలహీన నిరుపేద విద్యార్థులు వీరికి సహాయం అందించడం చాలా సంతోషం అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక డైరీ ఫారం మేనేజర్ M. వేణుగోపాల్ గారు, Mpps తిమ్మాపూర్ ప్రధానోపాధ్యాయులు D. శ్రీశైలం గారు,ఉపాధ్యాయులు కిరణ్,సరిత మరియు గ్రామ పెద్దలు పాల్గొన్నారు.

Exit mobile version