ప్రశ్న ఆయుధం న్యూస్ సెప్టెంబర్ 9 (మెదక్ ప్రతినిధి శివ్వంపేట మండలం)
శివ్వంపేట: లయన్స్ క్లబ్ బాలనగర్ ఇలైట్ కార్యదర్శి అవధూత పాండురంగం 8ఫ్యాన్ లు దొంతి ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు 8ఫ్యాన్లు లయన్స్ క్లబ్320-బి డీజీ రాజేంద్ర ప్రసాద్ చేతుల మీదుగా హెచ్ఎం రవికి అందించారని వైద్య రత్న, ప్రముఖ వైద్యులు, లయన్స్ క్లబ్ బాలనగర్ ఇలైట్ జోన్ ఛైర్పర్సన్ డాక్టర్ విశ్వనాధ్ సుబ్రహ్మణ్యం, లయన్స్ క్లబ్ అధ్యకుడు దేవరాజ్ తెలిపారు. క్లబ్ సెక్రటరీ పాండురంగం, డాక్టర్ చంద్రశేఖర్, గోపినాథ్, క్లబ్ కోశాధికారి వాసు శంకర్, డాక్టర్ సులేఖ, దీపారాణి, చల్ల శ్రీనివాస్ రెడ్డి, జడ్ సీ శంకర్, సీఏ.కిషోర్, ఆనంద్ బాబు, మల్లికార్జున్ తదితరులు ఉన్నారు.