డా.ర్యాకల శ్రీనివాస్ ఆధ్వర్యంలో ముస్లింలకు నిత్యావసర సరుకుల పంపిణీ

డా.ర్యాకల శ్రీనివాస్ ఆధ్వర్యంలో ముస్లింలకు నిత్యావసర సరుకుల పంపిణీ

IMG 20250323 WA0084 scaled

రూరల్

పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని ఉపవాస దీక్షలు పాటిస్తున్న ముస్లిం కుటుంబాలకు ఆర్ ఎస్ కె ఫౌండేషన్ అధినేత సామాజికవేత్త బి ఆర్ ఎస్ జిల్లా నాయకులు డాక్టర్ ర్యాకల శ్రీనివాస్ ఆధ్వర్యంలో భువనగిరి మండలంలోని తాజ్పూర్ గ్రామంలో ఉన్న మజీద్ ఏ అబ్దుల్లా వద్ద నిత్యవసర సరుకులు పంపిణీ చేశారు.

ఈ సందర్బంగా మాట్లాడుతూ సామాజిక సేవా కార్యక్రమాల్లో భాగంగా పవిత్ర రంజాన్ మాసంలో నిరుపేద ముస్లిం కుటుంబాలకు తమ వంతు సహాయంగా అందించాలనే లక్ష్యంతో స్వచ్ఛందంగా సుమారు 110 కుటుంబాలకు నిత్యవసరాలు సరుకులు అందించడం జరిగింది

ఈ కార్యక్రమంలో బి ఆర్ ఎస్ మండల పార్టీ అధ్యక్షులు జనగాం పాండు మాజీ సింగిల్ విండో చైర్మన్ ఎడ్ల సత్తి రెడ్డి మాజీ జడ్పిటిసిలు సుబ్బురి బీరు మల్లయ్య సందెల సుధాకర్ మాజీ ఎంపీపీలు కేశపట్నం రమేష్ అతికిం లక్ష్మీనారాయణ  బిఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి నీలం ఓం ప్రకాష్ గౌడ్  భువనగిరి టౌన్ పార్టీ అధ్యక్షులు ఏ వి కిరణ్ కుమార్ ప్రధాన కార్యదర్శి రచ్చ శ్రీనివాస్ రెడ్డి మదర్ డైరీ డైరెక్టర్ కస్తూరి పాండు మాజీ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ అబ్బ గాని వెంకట్ గౌడ్ తాజ్పూర్ మాజీ సర్పంచ్ బొమ్మారం సురేష్ అనంతారం మాజీ సర్పంచ్ చిందం మల్లికార్జున్ బిఆర్ఎస్ పార్టీ నాయకులు ఓరగంటి రమేష్ గౌడ్ కుతాటి సురేష్ వల్లపు విజయ్ కుమార్ పల్లెపాటి రవికుమార్ రాంపల్లి బాతుకు అశోక్ మరియు మాజీ వార్డు సభ్యులు మరియు బిఆర్ఎస్ పార్టీ యువజన నాయకులు మరియు ముస్లిం మైనార్టీ సోదరీ సోదరిమణులు మరియు గ్రామ పెద్దలు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు

Join WhatsApp

Join Now