అక్షయ ఫాండేషన్ ఆధ్వర్యంలో విద్యార్థులకు  పరీక్ష ప్యాడ్స్, బుక్స్ పంపిణి

ప్రశ్న ఆయుధం న్యూస్ ఆగస్టు 27(మెదక్ ప్రతినిధి  శివ్వంపేట మండలం)

మెదక్ జిల్లా శివ్వంపేట మండలం గూడూరు గ్రామంలో అక్షయ ఫాండేషన్ ఆధ్వర్యంలో మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో  విద్యార్థులకు స్కూల్ బ్యాగ్స్, పరీక్ష ప్యాడ్స్, బుక్స్ పంపిణి చేశారు  ఈ కార్యక్రమం చిన్న యాదవ్,కుమ్మరి మహేష్, బొట్టు ప్రవీణ్, భాను,తదితరులు  పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now