కామారెడ్డి లో చేప మందు పంపిణీ
ప్రశ్న ఆయుధం కామారెడ్డి 8జూన్
కామారెడ్డి పట్టణంలో మృగశిర కార్తి సందర్భంగా చేపమందు పంపిణీ చేయబడుతుందన్నారు. ఈ మందు సేవించడం వలన దగ్గు,దమ్ము,ఆయాసం, అస్తమా, జలుబు, ఊపిరితిత్తుల బలహీనత,శరీర బలహీనత,నిమోనియా,డొపోరేషన్, రోగాల నుండి సమస్త దీర్ఘకాల వ్యాధుల నుండి విముక్తి కలుగుతుందని అన్నారు.గతంలో మొట్టమొదటిసారిగా కామారెడ్డిలో 32 సంవత్సరాల కిందట డాక్టర్ పి రాజేశ్వరరావు ఆయుర్వేద నిపు నులు ఈ మందు పంపిణీ చేయడం జరిగిందని ఆయన మరణించిన అనంతరం వారసత్వంగా ప్రతి మృగశిర కార్తి రోజు ఈ చేపముందు వేయడం జరుగుతుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో డాక్టర్ హేమలత,డాక్టర్ చాముండేశ్వరి,మహేష్,రాచురి వేణు, గోపి,ఆధ్వర్యంలో చేపమందు వేయడం జరుగుతుందన్నారు.