రేవంత్ రెడ్డి జన్మదిన సందర్భంగా ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్ల పంపిణీ..

రేవంత్ రెడ్డి జన్మదిన సందర్భంగా ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు
పండ్ల పంపిణీ..

కామారెడ్డి జిల్లా ప్రతినిధి
ప్రశ్న ఆయుధం నవంబర్ 08:

రేవంత్ రెడ్డి జన్మదిన సందర్భంగా ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు
పండ్లు పంపిణీ ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేసిన యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు మొహమ్మద్ ఇలియాస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జన్మదిన సందర్భంగా కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలో లో రోగులకు పండ్లు, బ్రెడ్ పంపిణీ చేయడం జరిగింది.
ఈ సందర్భంగా మహమ్మద్ ఇలియాస్ మాట్లాడుతూ.
షబ్బీర్ అలీ ఆదేశాల మేరకు ఆస్పత్రిలోని రోగులకు పండ్లు పంపిణీ చేయడం జరిగిందన్నారు.రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వ సలహాదారు మొహమ్మద్ అలీషబ్బీర్ కృషి ఎంతో ఉందన్నారు.
దేశంలోనే రాష్ట్రాన్ని ఆర్థిక రాష్ట్రంగా తీర్చిదిద్దడం జరుగుతుందన్నారు.
రేవంత్ రెడ్డి ఆయురారోగ్యాలతో ఉండి దేశానికి మరింత సేవ అందించాలని కోరుకుంటున్నామన్నారు

Join WhatsApp

Join Now