సత్యనారాయణ కాలనీలో ఇంద్రమ్మ గృహ నిర్మాణ దరఖాస్తుల పంపిణీ

*సత్యనారాయణ కాలనీలో ఇంద్రమ్మ గృహ నిర్మాణ దరఖాస్తుల పంపిణీ*

మేడ్చల్ జిల్లా నాగారం ప్రశ్న ఆయుధం ఏప్రిల్ 20

IMG 20250420 WA2655

మున్సిపల్ పరిధిలోని 17వ వార్డు సత్యనారాయణ కాలనీలో ఆదివారం ఇంద్రమ్మ కమిటీ ఆధ్వర్యంలో ఇంద్రమ్మ గృహ నిర్మాణ పథకం దరఖాస్తు ఫారమ్‌ల పంపిణీ కార్యక్రమం ఉత్సాహంగా జరిగింది.

ఈ సందర్భంగా నాగారం మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ముప్పు శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ నిరుపేదల పక్షాన ఎల్లప్పుడూ ఉంటుందని, వారికి అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తుందని భరోసా ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో నాగారం మున్సిపల్ మాజీ చైర్మన్ చంద్రా రెడ్డి, మాజీ సర్పంచ్ అశోక్ గౌడ్, మాజీ కౌన్సిలర్ శ్రీనివాస్ గౌడ్, మాదిరెడ్డి రాజిరెడ్డి, సోములు, మున్సిపల్ సిబ్బందితో పాటు 17వ వార్డుకు చెందిన పెద్ద సంఖ్యలో కాలనీవాసులు పాల్గొన్నారు. కాలనీవాసులు ఈ పథకం పట్ల ఆసక్తి చూపించారు.

Join WhatsApp

Join Now