గిరిజనులకు దోమ తెరలు, విద్యార్థులకు బెంచీలు పంపిణీ

గిరిజనులకు దోమ తెరలు, విద్యార్థులకు బెంచీలు పంపిణీ

మాచారెడ్డి మండలంలో 1,000 దోమ తెరలతోపాటు 120 బెంచీలను అందజేసిన లోయపల్లిం నర్సింగరావు

కామారెడ్డి జిల్లా ప్రతినిధి ప్రశ్న ఆయుధం నవంబర్ 15 

 కామారెడ్డి జిల్లాలోని మాచారెడ్డి మండలంలో అడవుల్లో నివసించే గిరిజన కుటుంబాలకు విచ్చిన వ్యాధుల రక్షణ కోసం 1,000 దోమ తెరలు పంపిణీ చేశారు. ఉత్సవంలో మాజీ ఎంపీపీ లోయపల్లి నర్సింగరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అలాగే, ప్రాంతంలోని ఉన్నత పాఠశాల విద్యార్థులకు 120 బెంచీలు లైయన్స్ క్లబ్ సహకారంతో అందజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, పాఠశాల అధికారులు, లైయన్స్ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now