కొత్త రేషన్ కార్డుల పంపిణీ

*కొత్త రేషన్ కార్డుల పంపిణీ*

 

కామారెడ్డి జిల్లా గాంధారి

(ప్రశ్న ఆయుధం) జులై 18

 

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన కొత్త రేషన్ కార్డులను, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే మదన్ మోహన్, చేతుల మీదుగా, పంపిణీ చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో ఎల్లారెడ్డి, గాంధారి, లింగంపేట్, నాగిరెడ్డిపేట్ మండలాలకు చెందిన అర్హులైన లబ్దిదారులకు రేషన్ కార్డ్ మంజూరు పత్రాలు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో గాంధారి మార్గాలు కమిటీ చైర్మన్ బండారి పరమేశ్, మరియు సీనియర్ నాయకుడు ముకుందర కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment