విద్యార్థులకు నోట్ బుక్స్, పంపిణీ

ప్రశ్న ఆయుధం న్యూస్ ఆగస్టు 31(మెదక్ ప్రతినిధి  శివ్వంపేట మండలం)

మెదక్ జిల్లా శివ్వంపేట మండలంలోని హనుమాన్ నగర్ ప్రాథమిక పాఠశాల లో జీ ఏం ఆర్ వరలక్ష్మి ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్యార్థులకు వర్క్ బుక్స్, నోట్ బుక్స్, మరియు స్టేషనరీ వస్తువులు  పంపిణీ చేశారు.  ఈ కార్యక్రమంలో  జీ ఏం ఆర్ ప్రతినిధులు శ్రీనివాస్  పాఠశాల ఉపాధ్యాయుని ఎ .అరుణ తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now