Site icon PRASHNA AYUDHAM

పంపిణీవసంత పంచమి వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ అక్షరాభ్యాసం హెల్త్ చెకప్ పలకలు బలపాలు పంపిణీ

IMG 20250203 WA0089

* పంపిణీవసంత పంచమి వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ అక్షరాభ్యాసం హెల్త్ చెకప్ పలకలు బలపాలు పంపిణీ*

* ఫిబ్రవరి 3 ప్రశ్న ఆయుధం*

మండలంలోని శ్రీరాములపల్లి గ్రామంలో సోమవారము వసంత పంచమి పురస్కరించుకొని ప్రభుత్వ పాఠశాలలో వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ఇల్లందకుంట వారి ఆధ్వర్యంలో పాఠశాల లో ఒక విద్యార్థినికి అక్షరాభ్యాసము చేయించి పిల్లలకు హెల్త్ క్యాంపు నిర్వహించారు అనంతరము పలకలు బల్పములు పిల్లలకు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో వాసవి క్లబ్ డిస్టిక్ కౌన్సిల్ గుండ కేదారి సి.హెచ్ సంపత్ డాక్టర్ అరుపటి మొగిలి వాసవి క్లబ్ మండల అధ్యక్షుడు వంగల ప్రవీణ్ కుమార్ కార్యదర్శి గుండా శ్రీనివాస్ కోశాధికారి కండేం వేణు మెడికల్ ఆఫీసర్ రాష్ట్రీయ బలస్వస్త్య ఏఎన్ఎం ప్రమీల మాజీ సర్పంచ్ తిప్పరబోయిన మొగిలి అంగన్వాడి టీచర్ మేకల రేణుక తల్లిదండ్రులు నీల వేణు శిరీష దంపతుల గ్రామ ప్రజలు వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు

Exit mobile version