ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు ప్రోసిడింగ్ ఫారాల పంపిణి 

ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు ప్రోసిడింగ్ ఫారాల పంపిణి

 

కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ ( ప్రశ్న ఆయుధం) సెప్టెంబర్ 11

 

జుక్కల్ నియోజకవర్గ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు ఆదేశాల మేరకు, నిజాంసాగర్ మండల కేంద్రంలోని మాగి మరియు అచ్చంపేట్ గ్రామాలలో ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు ప్రోసిడింగ్ ఫారాలను పిట్లం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ చీకొటి మనోజ్ కుమార్ నిజాంసాగర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఏలే మల్లికార్జున్ లబ్ధిదారులకు అందజేశారు.

ఈ కార్యక్రమంలో ఎంపీడీవో గారు, గ్రామ అధ్యక్షులు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, యువజన కాంగ్రెస్ నాయకులు, గ్రామస్తులు మరియు లబ్ధిదారులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now