గాంధారి లో రేషన్ కార్డుల పంపిణీ
కామారెడ్డి జిల్లా ప్రతినిధి
(ప్రశ్న ఆయుధం) జులై 21
గాంధారి గ్రామపంచాయతీ కార్యాలయంలో లబ్ధిదారులకు నూతన రేషన్ కార్డులను పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో తహసిల్దార్ రేణుక చౌహన్ సింగిల్ విండో చైర్మన్ పెద్ద బూరి సాయికుమార్ ,మాజీ సర్పంచ్ మమ్మాయి సంజీవులు,మాజీ ఎంపీటీసీ తూర్పు రాజులు, గ్రామ పంచాయతీ సెక్రెటరీ నాగరాజు, గడ శంకర్, గోపాల్, అల్తాఫ్ భాయ్, నీల రవి గ్రామ ప్రజలు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు