గండివేట్ గ్రామం లో రేషన్ కార్డులు పంపిణీ

గండివేట్ గ్రామం లో రేషన్ కార్డులు పంపిణీ

కామారెడ్డి జిల్లా ప్రతినిధి

(ప్రశ్న ఆయుధం) జులై 21

గాంధారి మండలం గండివేట్ గ్రామంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బండారి పరమేశ్వర్ అధ్యర్యంలో సుమారుగా 105 మంది లబ్ధిదారులకు రేషన్ కార్డులు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షులు పిట్ల సాయిబాబా, మాజీ ఉప సర్పంచ్ ఇంద్ర గౌడ్, యూత్ అధ్యక్షులు ప్రకాశ్, బి.సి సెల్ అధ్యక్షులు శ్రీనివాస్, ఇందిరమ్మ కమిటీ సభ్యుడు యాసీక్, సీనియర్ నాయకులు సర్దార్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment