Site icon PRASHNA AYUDHAM

విఘ్నేశ్వరుని స్టేజీ వద్ద చీరల పంపిణీ

IMG 20250829 WA0085

విఘ్నేశ్వరుని స్టేజీ వద్ద చీరల పంపిణీ

న్యూ తండలో భక్తిశ్రద్ధలతో వినాయక వేడుకలు

చీరల స్పాన్సర్స్‌గా రిటైర్డ్ హెడ్‌మాస్టర్ లావుడియా శారద రాము నాయక్, పల్లవి రాజు నాయక్

విగ్రహ దాత లావుడియా కుమారి రాజు నాయక్

మహిళలు, కమిటీ సభ్యులు ఉత్సాహంగా పాల్గొనడం

ప్రతిరోజు పూజలు, సాయంత్రం ఆటపాటలతో వేడుకల సందడి

ప్రశ్న ఆయుధం భూపాలపల్లి జిల్లా, ఆగస్టు 29:

గొల్ల బుద్ధారం న్యూ తండలో వినాయక చవితి వేడుకలు ఉత్సాహంగాకొనసాగుతున్నాయి. ఉదయం విఘ్నేశ్వరుని స్టేజీ వద్ద చీరల పంపిణీ కార్యక్రమం జరిగింది. రిటైర్డ్ హెడ్‌మాస్టర్ లావుడియా శారద రాము నాయక్, పల్లవి రాజు నాయక్ చీరల స్పాన్సర్స్‌గా వ్యవహరించగా, విగ్రహ దాతగా లావుడియా కుమారి రాజు నాయక్ నిలిచారు.చీరల పంపిణీలో నునావత్ చాందీ బాయి, లావుడియా తారాబాయి, జ్యోతి బాయి, విజయ, లలిత, అరుణ తదితరులు పాల్గొన్నారు. కమిటీ సభ్యులు ప్రతిరోజుఉదయం–సాయంత్రం భక్తిశ్రద్ధలతో అయ్యగారిచే పూజా కార్యక్రమాలు నిర్వహిస్తుండగా, సాయంత్రం ఆటపాటలతో వినాయక ఉత్సవం సందడిగా సాగుతోంది.వినాయక చవితి కమిటీ కృషిని లంబాడా లైవ్ ఐక్యవేదిక ఉమ్మడి జిల్లా అధ్యక్షులు లావుడియా పల్లవి రాజు నాయక్ ప్రత్యేకంగా అభినందించారు.

Exit mobile version