ప్రభుత్వ పాఠశాలలో స్టీల్ ప్లేట్లు పంపిణీ

ప్రభుత్వ పాఠశాలలకు దాతల సహకారం ఎంతో అవసరం ఎంఈఓ బుచ్చా నాయక్.అన్నారు శివ్వంపేట మండలం ఎంపీపీ ఎస్ గూడూరు పాఠశాల పిల్లలకు మధ్యాహ్న భోజనానికి స్టీల్ ప్లేట్స్ డాక్టర్ వంశీకృష్ణ ఎం ఎస్ న్ లాబొరేటరీస్ సహకారంతో, గూడూరు పాఠశాల విద్యార్థులకు స్టీల్ ప్లేట్స్ పంపిణీ చేయడం జరిగినది.ఈ కార్యక్రమంలో ఎంఈఓ బుచ్చా నాయక్ గూడూరు పాఠశాల హెచ్ఎం మాధవి మేడం. సహోపాధ్యాయురాలు రేణుక మేడంగారు, సి ఆర్ పి రవీందర్ , శ్రీధర్ రావు పాఠశాల విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now