న్యాయవాది పరిషత్ క్యాలెండర్ ను ఆవిష్కరించిన  జిల్లా ప్రధాన న్యాయమూర్తి

న్యాయవాది పరిషత్ క్యాలెండర్ ను ఆవిష్కరించిన

జిల్లా ప్రధాన న్యాయమూర్తి

ప్రశ్న ఆయుధం కామారెడ్డి

న్యాయవాది పరిషత్ 2025 సంవత్సర క్యాలెండర్ను

జిల్లా కోర్టు లో కామారెడ్డి జిల్లా ప్రధాన న్యాయమూర్తి సి. హెచ్. వి. ఆర్. ఆర్ వర ప్రసాద్ చేతుల మీదుగా ఘనంగా ఆవిష్కరించారు. ఇందులొ భాగంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి క్యాలెండర్ ను ఆవిష్కరించి తన చేతుల మీదుగా న్యాయవాదులకు క్యాలెండర్లను అందించారు. ఈ కార్యక్రమం లో న్యాయవాది పరిషత్ జిల్లా అధ్యక్షులు బి. దామోదర్ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం. సంతోష్ శర్మ, ఉపాధ్యక్షుడు సందీప్ రెడ్డి, కార్యదర్శి భార్గవ్ చంద్ర భూపాల్,కోశాధికారి గంగరాజు, న్యాయవాదులు భూషణ్ రెడ్డి, భూపాల్, సతీష్, యాదగిరి, వెంకట రమణ, తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now