Site icon PRASHNA AYUDHAM

నెమలి హెల్త్ వెల్నెస్ సెంటర్లు సందర్శించిన..— జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వన్

IMG 20250618 222137

నెమలి హెల్త్ వెల్నెస్ సెంటర్ల సందర్శించిన

— జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వన్

కామారెడ్డి జిల్లా ప్రతినిధి

(ప్రశ్న ఆయుధం) జూన్ 18

బుధవారంరోజుననస్రుల్లాబాద్ మండలం నెమలి హెల్త్ వెల్నెస్ సెంటర్లు సందర్శించారు, నెమలి హెల్త్ వెల్నెస్ సెంటర్లో గల ల్యాబ్ ఫార్మసీ మరియు ఓపి రిజిస్టర్ లను అటెండెన్స్ రిజిస్టర్ లను పరిశీలించారు, నెమలి హెల్త్ విల్లెజ్ సెంటర్కు వైద్య సేవ నిమిత్తం వచ్చినటువంటి ప్రజలతో నెమలి హెల్త్ వెళ్లే సెంటర్ యొక్క వైద్య సేవలను అడిగి తెలుసుకున్నారు మరియు అందుతున్నటువంటి సేవలతో సంతృప్తి చెందారు. ఇట్టి సంధర్షణలో సబ్ కలెక్టర్ బాన్సువాడ కిరణ్ మై , జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి చంద్రశేఖర్ మరియు డిప్యూటీ డిఎంహెచ్వో బాన్సువాడ ఉన్నారు.

Exit mobile version