Site icon PRASHNA AYUDHAM

పరీక్ష కేంద్రాలను పరిశీలించిన జిల్లా కలెక్టర్ జితేష్ వి పటేల్

IMG 20241117 WA0279

ప్రశ్న ఆయుధం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆర్ సి నవంబర్

గ్రూప్ 3 పరీక్షా కేంద్రం తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ పరిశీలించారు.
కొత్తగూడెం ఎస్సార్ గవర్నమెంట్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలో ఈరోజు జరుగుతున్న గ్రూప్ 3 పరీక్షల ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ తనిఖీ చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పరీక్షా సమయంలో ఎటువంటి పొరపాట్లకు తావు లేకుండా పకడ్బందీగా పరీక్షలు నిర్వహించాలన్నారు. అభ్యర్థులను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతనే పరీక్ష కేంద్రాలకు అనుమతించాలన్నారు. పరీక్ష కేంద్రాల్లోనికి ఎటువంటి ఎలక్ట్రానిక్ వస్తువులకు అనుమతి లేదని ఆయన చెప్పారు.అభ్యర్థులు అరగంట ముందుగానే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని తెలియజేశారు.

Exit mobile version