Site icon PRASHNA AYUDHAM

ఎరువుల దుకాణాలను ఆకస్మిక తనిఖీ చేసిన: జిల్లా కలెక్టర్ రిజ్వానా భాషా షేక్..

IMG 20250731 WA1626

ఎరువుల దుకాణాలను ఆకస్మిక తనిఖీ చేసిన: జిల్లా కలెక్టర్ రిజ్వానా భాషా షేక్..

జనగామ జిల్లా:

దేవరుప్పుల మండల కేంద్రంలోని శ్రీ సంతోష్ ఫెర్టిలైజర్, సిరి సీడ్స్ & ఫెర్టిలైజర్ దుకాణాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ షేక్ రిజ్వానా భాషా. యూరియా స్టాక్ వివరాలు, సరిపోను యూరియా ఉందా అని అడిగి తెలుసుకొని స్టాక్ రిజిష్టర్లను పరిశీలించి ఎంఆర్పి కంటే ఎక్కువ ధరలకు అమ్మకూడదని,అన్ని రకాల ఎరువులు అందుబాటులో ఉంచాలని ఎరువుల దుకాణాల యజమానులకు సూచించారు. వారి వెంట, ఏవో దివ్య, ఎంపిడిఓ సురేష్ కుమార్, ఏఈఓ సాగర్ పాల్గొన్నారు.

Exit mobile version