బిఆర్ఎస్ కార్యకర్త కిషన్ మరణించడంతో జిల్లా నియోజకవర్గ ఇన్చార్జి కంటారెడ్డి తిరుపతిరెడ్డి 5000 రూపాయలు ఆర్థిక సహాయం అందజేత.

మెదక్ జిల్లా చిన్న శంకరంపేట మండలం సూరారం గ్రామానికి చెందిన బి ఆర్ ఎస్ సీనియర్ కార్యకర్త గజం కిషన్ మృతిచెందిన విషయం తెలుసుకొని బిఆర్ఎస్ పార్టి మెదక్ నియోజకవర్గ ఇంచార్జ్ కంఠారెడ్డి తిరుపతి రెడ్డి 5,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించారు.ఈ కార్యక్రమంలో సూరారం మత్స్య శాఖ సొసైటీ చైర్మన్ అయ్యవారి లక్ష్మణ్ , చందంపేట్ సొసైటీ చైర్మన్ చింతల సత్యనారాయణ, బి ఆర్ ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు చొక్కం గారి స్వామి,సూరారం గ్రామ తాజామాజీ ఎంపీటీసీ అనురాధ నాగరాజు,సూరారం గ్రామ తాజా మాజీ ఉపసర్పంచ్ సిద్ది రెడ్డి గారి గోవర్ధన్ రెడ్డి,బిఆర్ఎస్ సీనియర్ కార్యకర్తలు జంగి ఆంజనేయులు, బక్కన సత్యనారాయణ,కొరివి ఆంజనేయులు, బోన్ల మైపాల్ , ముదిరాజ్ సంఘం అధ్యక్షుడు మీపేట ముత్యాలు, గజం స్వామి,గజం సిద్ధిరాములు, గజం బాబు, కొండపురం దుర్గయ్య తదితరులు పాల్గొన్నారు..

Join WhatsApp

Join Now