టీపీటీఫ్ క్యాలెండర్ ఆవిష్కరించిన జిల్లా విద్యా శాఖాధికారి
ప్రశ్న ఆయుధం జనవరి 06
టీపీటీఫ్ క్యాలెండర్ ఆవిష్కరించిన జిల్లా విద్యా శాఖాధికారి రాజు . ఈ కార్యక్రమంలో టీపీటీఫ్ జిల్లా అధ్యక్షులు చింతల లింగం ,ఉపాధ్యక్షురాలు కె.నళినిదేవి,కార్యదర్శి ,లక్ష్మీ, ఫెడరేషన్ సినీయర్ నాయకులు కె.శ్రీనివాస్,నరేందర్, ప్రకాష్, గోపు శ్రీనివాస్, సోలేటి నారాయణ, కామారెడ్డి మండల అద్యక్షులు గ్యార బాబయ్య ,ప్రధాన కార్యదర్శి రాజ్ కుమార్ లు పాల్గొన్నారు