జిల్లా న్యాయ సేవ సమితి సెక్రటరీ నీ కలిసిన జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారి 

జిల్లా న్యాయ సేవ సమితి సెక్రటరీ నీ కలిసిన జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారి

ప్రశ్న ఆయుధం కామారెడ్డి

జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారి ఏ ప్రమీల జిల్లా న్యాయ సేవ సమితి సెక్రటరీ గారైన టి నాగరాణి ని మర్యాదపూర్వకంగా కలిసి శాఖకురమైన అంశాల గురించి ఆమె సూచనలు సలహాలను తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now