*జగిత్యాల సబ్ జైలును సందర్శించిన జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ సెక్రటరీ*
జగిత్యాల పట్టణం డిసెంబర్19ప్రశ్న ఆయుధం
ఎన్ ఏ ఎల్ ఎస్ ఏ వారి ఆదేశానుసారం జగిత్యాల జిల్లాలోని స్పెషల్ సబ్ జైల్ ను జగిత్యాల జిల్లా డిస్టిక్ లీగల్ సర్వీసెస్ అథారిటీ సెక్రెటరీ కంచె ప్రసాద్ డిప్యూటీ చీఫ్ డిఫెన్స్ కౌన్సిల్ పొట్టవత్తిని సతీష్ స్పెషల్ సబ్ జైలు ను సందర్శించి ఖైదీల భోజన సదుపాయం, వైద్య సదుపాయం గురించి అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా ఎన్ ఏ ఎల్ ఎస్ ఏ చట్టాల గురించి ఖైదీలకు వివరించడం జరిగింది.