జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయుల అవార్డ్స్
నిజామాబాద్ (ప్రశ్న ఆయుధం) సెప్టెంబర్ 8
తెలియచేయడం ఏమనగా సెప్టెంబర్ 5 వ తారీఖున జరగవలసిన ,జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయుల అవార్డ్స్ జనరల్ హాలిడే వచ్చిన కారణంగా వాయిదా వేయడం వలన,
వాటిని మంగళవారం అనగా తేదీ 09.09.2025, సమయం : 11.00 ఉదయం, స్థలం IDOC మీటింగ్ హాల్ కలెక్టరేట్, నిజమాబాద్ నందు నిర్వహించఅని తెలిపారు.
ఈ సందర్భంగా జిల్లాలోని అన్ని ప్రింట్ మరియు ఎలక్ట్రిక్ మీడియాను కార్యక్రమాన్ని కవర్ చేయవలసిందిగా కోరాడణమైనది. అని డీఈవో తెలిపారు.