జిల్లా పంచాయతీ అధికారి పలు గ్రామాల్లో తనిఖీ

* జిల్లా పంచాయతీ అధికారి పలు గ్రామాల్లో తనిఖీ

ప్రశ్న ఆయుధం న్యూస్ మార్చ్ 25 కామారెడ్డి జిల్లా గాంధారి

గాంధారి మండలం లోని నాగ్లూర్, చద్మల్, చద్మల్ తండా,నేరల్ ,నేరల్ తండా మరియు బీర్మల్ తండా గ్రామ పంచాయతీ లను జిల్లా పంచాయతీ అధికారి గ/మండల ప్రత్యేక అధికారి మురళి తనిఖీ చేయడం జరిగింది.

ఇందులో భాగంగా డ్రింకింగ్ వాటర్, నర్సరీ, అంగన్వాడీ కేంద్రం, కంపోస్ట్ షెడ్ మరియు శానిటేషన్ పనులను తనిఖీ చేయడం జరిగింది పలు సూచనలు ఇవ్వడం జరిగింది.

ఇ కార్యక్రమం లో ఎంపిడిఓ రాజేశ్వర్ ఎంపీ ఓ. లక్ష్మి నారాయణ మరియు ఆయా గ్రామాల పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు

Join WhatsApp

Join Now