భారత రాజ్యాంగానికి నేటితో 75 వసంతాలు పూర్తి.
జిల్లా అధ్యక్షులు పాతుకుల శ్రీశైలం.
భారత రాజ్యాంగం 75వ నవంబర్ 26న వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా నాగర్ కర్నూల్ స్థానిక శాసనసభ్యులు కూచుకుల్ల రాజేశ్వర్ రెడ్డి అంబేద్కర్ కి ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ మాణిక్యాల చెన్నయ్య జిల్లా అధ్యక్షులు పాత్కుల శ్రీశైలం, జెట్టి వెంకటేష్, బి. ఆనంద్, చింత సత్తి, చంటి, మండరి ప్రభాకర్, కైలి శ్రీనివాసులు,జెట్టి శ్రీనివాసులు, తదితరులు పాల్గొన్నారు.