వడ్ల కొనుగోలును వేగవంతం చేయాలి..  జిల్లా ప్రాజెక్ట్ అధికారి రాజయ్య

వడ్ల కొనుగోలును వేగవంతం చేయాలి..

జిల్లా ప్రాజెక్ట్ అధికారి రాజయ్య

రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన వడ్ల కొనుగోలు కేంద్రాన్ని జిల్లా ప్రాజెక్టు అధికారి రాజయ్య మంగళవారం మండల కేంద్రంలోని వడ్ల కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించి ఆయన మాట్లాడుతూ రైతుల ధాన్యాన్ని ప్రభుత్వ ఆదేశాలకు కొనుగోలు చేయాలని , సన్నధాన్యం ఎంత ఉన్న కొనుగోలు చేస్తామని చెప్పడం జరిగినది . కావున రైతులందరూ ఈ అవకాశాన్ని సద్విని చేసుకొని సన్నధాన్యాన్ని ఐకెపి సెంటర్లలో విక్రయించుకోవాలని తెలియజేశారు రైతులు ధాన్యాన్ని దళారులకు అమ్మకుండా కేంద్రాల్లోనే విక్రయించుకుంటే సన్నధాన్యానికి 500 బోనస్ తో కలిపి రైతుల ఖాతాల్లో జమ చేయడం జరుగుతుందని అన్నారు ఈ కార్యక్రమంలో ఏపీఎం యాదగిరి సీసీ విజయలక్ష్మి, వివో ఏ

రజిత , కమిటీ సభ్యులు తోపాటు తదితరులు పాల్గొన్నారు..

Join WhatsApp

Join Now

Leave a Comment