Site icon PRASHNA AYUDHAM

ఎమ్మెల్యే జారే ఆదినారాయణ ఆధ్వర్యంలో ముగిసిన జిల్లా స్థాయి వైజ్ఞానిక ప్రదర్శన వేడుకలు

ఎమ్మెల్యే
Headlines in Telugu
  1. జిల్లా స్థాయి వైజ్ఞానిక ప్రదర్శనలో విద్యార్థుల ప్రతిభకు మెచ్చిన ప్రజాప్రతినిధులు
  2. అన్నపురెడ్డిపల్లిలో ముగిసిన విజ్ఞాన ప్రదర్శన వేడుకలు
  3. విజేతలకు బహుమతులు అందజేసిన ఎమ్మెల్యే జారే ఆదినారాయణ
  4. విద్యార్థుల ఆవిష్కరణలకు తగిన గుర్తింపు: జిల్లా స్థాయి కార్యక్రమం
  5. గురుకుల పాఠశాలలో ముగిసిన మూడు రోజుల వైజ్ఞానిక ప్రదర్శన

పాల్గొన్న ఎమ్మెల్యే, కోరం కనకయ్య, కలెక్టర్ జీతీష్ పాటిల్, ఎస్పీ రోహిత్ రాజ్, టీపీసీసీ సభ్యులు నాగా సీతారాములు

అన్నపురెడ్డిపల్లి  అశ్వారావుపేట నియోజకవర్గం అన్నపురెడ్డిపల్లి గురుకుల పాఠశాలలో గత మూడు రోజులుగా విద్యాశాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న జిల్లా స్థాయి వైజ్ఞానిక ప్రదర్శన ముగింపు వేడుకల్లో స్థానిక ఎమ్మెల్యే జారే ఆదినారాయణ, ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య, జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, ఎస్పీ రోహిత్ రాజ్ ల తోపాటు టీపీసీసీ సభ్యులు నాగా సీతారాములు పాల్గొన్నారు. జిల్లా వ్యాప్తంగా వివిధ పాఠశాలల నుండి వచ్చిన విద్యార్థులు నూతన ఆవిష్కరణలు చూసి విజేతలను నిర్ణయించి బహుమతులు ప్రధానం చేశారు. ఈ సందర్బంగా నిర్వాహకులు టీపీసీసీ సభ్యులు నాగా సీతారాములును శాలువాతో సత్కరించారు.

Exit mobile version