మహిళను కాపాడిన కానిస్టేబుల్ హోంగార్డును అభినందించిన జిల్లా ఎస్పీ
ప్రశ్న ఆయుధం – కామారెడ్డి

యత్నించిన మహిళను కాపాడిన పిట్లం బ్లూ కోర్ట్ సిబ్బంది కానిస్టేబుల్ జి. రవిచంద్ర, హోంగార్డు మారుతి లను జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, సన్మానించి నగదు బహుమతి అందజేశారు. ప్రజల రక్షణలో వీరి ధైర్యసాహసం పోలీసు శాఖకు మరింత గౌరవం పెంచింది అని జిల్లా ఎస్పీ అన్నారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆదివారం పిట్లం పోలీస్ స్టేషన్ పరిధిలో మహిళా ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించగా సమాచారం అందుకున్న బ్లూ కోర్టు సిబ్బంది ఆమెను రక్షించడంలో విజయం సాధించడంతో వారిని అభినందించడం జరిగిందని ఆయన అన్నారు.
Post Views: 11