*గాంధారి పోలీస్ స్టేషన్ ను సందర్శించిన జిల్లా ఎస్పీ*
ప్రశ్న ఆయుధం న్యూస్ 12 మార్చ్ కామారెడ్డి జిల్లా గాంధారి
నూతన పదవి బాధ్యతలు చేపట్టిన కామారెడ్డి జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర గాంధారి పోలీస్ స్టేషన్ ఆకస్మికంగా తనిఖీ చేయడం జరిగింది అలాగే పోలీస్ స్టేషన్ లోని రికార్డులను పరిశీలించారు ఎస్పీ మాట్లాడుతూ పెండింగ్ కేసులను త్వరగా పూర్తి చేయాలని అన్నారు. కార్యక్రమంలో ఎల్లారెడ్డి డిఎస్పీ శ్రీనివాసులు, సదాశివ నగర్ సిఐ సంతోష్ ,ఎస్సై ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు