గంగమ్మ వాగును సందర్శించిన జిల్లా ఎస్పీ

గంగమ్మ వాగును సందర్శించిన జిల్లా ఎస్పీ

 

తెలంగాణ స్టేట్ ఇంచార్జ్

(కృష్ణ ఆయుధం) ఆగస్టు 14

 

 

రామారెడ్డి పీఎస్ పరిధిలో గంగమ్మ వాగు సందర్శించిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపిఎస్, వాతావరణ శాఖ హెచ్చరికల మేరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

వర్షాలతో ఇబ్బందులు ఉన్నవారు డయల్ 100 లేదా కంట్రోల్ రూమ్ 08468-220069 కి కాల్ చేసి సహాయం పొందాలని తెలిపారు.

24/7 పోలీస్ సేవలు అందుబాటులో ఉంటాయని, అన్ని విభాగాలతో సమన్వయంతో అధికారులు విధులు నిర్వహించాలని సూచించారు.

Join WhatsApp

Join Now