ఆపరేటర్ ఆవుల రామక్రిష్ణ అవినీతిపై చర్యలు తీసుకున్న జిల్లా

IMG 20240910 WA0070

ఎర్రగుంట్ల మండలం చిలమకూరు గ్రామపంచాయతీలో పంపు ఆపరేటర్ ఆవుల రామక్రిష్ణ అవినీతిపై చర్యలు తీసుకున్న జిల్లా కలెక్టర్ లోతేటి శివశంకర్ కు కృతజ్ఞతలు తెలిపిన ఎంపీటీసీ నవీన్ కుమార్…సత్యంసామి..పంపు ఆపరేటర్ను తొలగించడమే కాకుండా ఐదు సంవత్సరాల నుండి జీతం రికవరీతన సొంత స్థలంలో బోరు వేసుకున్న స్థలము బోరు రికవరీ చేయాలని ఉత్తర్వులుఅనుమతులు లేకుండా చేసిన 35 వర్కులను రికవరీ చేసి అతనిపై క్రిమినల్ కేసు నమోదు చేయాలంటూ ఉత్తర్వులు…ఆవుల రామకృష్ణ అవినీతిపై చర్యలు తీసుకోవాలంటూ అధికారులతో చెప్పిన జమ్మలమడుగు ఇన్చార్జి భూపేష్ రెడ్డి ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి లకు కృతజ్ఞతలు తెలియజేశారు

Join WhatsApp

Join Now