ఘనంగా
ఈస్టర్ వేడుకలు నిర్వహించిన డివైన్ గాస్పల్ మినిస్ట్రీస్
ప్రశ్న ఆయుధం ఏప్రిల్ 20: శేరిలింగంపల్లి ప్రతినిధి
ప్రజలందరికీ ఈస్టర్ పండుగ శుభాకాంక్షలు తెలిపినగాస్పల్ ఫర్ మినిస్ట్రీ స్
పాస్టర్
కేసుధాకర్
డివైన్ గాస్పల్ స్
మినిస్ట్రీస్
అమిన్ పూర్ మండలం అశోక్ నగర్ టైలర్ కాలనీ లో డివైన్ గాస్పల్ మినిస్ట్రీస్ వ్యవస్థాపకులు పాస్టర్ కె సుదాకర్
మాట్లాడుతూ
జీసస్ సమాధిని గెలిచినాడు అనితెలియజేస్తూ నాను అలాగే దేవుడుసమాధిని గెలిచినందుకు టైలర్స్ కాలనీలో మండలం అశోక్ నగర్ టైలర్స్ కాలనీలో
శాంతికంగా ర్యాలీ
నిర్వహించాము
ఈ కార్యక్రమంలో భక్తులు కాలనీ ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొ బెలూన్లు ఎగరవేసి ప్రజలందరికీ
ఈస్టర్ పండుగ శుభాకాంక్షలు
తెలియజేశారు.