చీకటిపై వెలుగు చెడుపై మంచి విజయానికి ప్రతీక దీపావళి..

చీకటిపై వెలుగు
చెడుపై మంచి
విజయానికి ప్రతీక దీపావళి..

-కాట్యాడ బాపురావు

-ప్రశ్న ఆయుధం దినపత్రిక ఎడిటర్

-తెలంగాణ జర్నలిస్టు యూనియన్ రాష్ట్రసహాయ కార్యదర్శి

హైదరాబాద్ డెస్క్
ప్రశ్న ఆయుధం అక్టోబర్ 31:

చీకటిని పారదోలుతూ చెడు మీద గెలిచిన మంచికి గుర్తుగా దీపావళి పండుగను జరుపుకుంటాం. కొత్తబట్టలు, పిండివంటలు, కాంతులు విరజిమ్మే టపాసులు, అందమైన దీపాలతో వెలిగిపోయే నివాసాలతో యావత్ దేశం సంబరాల్లో మునిగిపోతుంది. ఇంతటి, అద్వితీయ క్షణాల వేళ మీ ఆత్మీయులకు దీపావళి పండుగ శుభాకాంక్షలు…. అష్ట లక్ష్ములు మీ ఇంట్లో నెలవై..
మీకు సకల శుభాలను, ధైర్యం, స్థైర్యం, విజయాలను..
జ్ఞానం, విద్య, బుద్ది, సిరి సంపదలను, సుఖ సంతోషలను..
భోగ భాగ్యాలను, ఎల్లవేళల ప్రసాదించాలి….కాంతుల పండుగ మీ జీవితాన్ని ప్రకాశవంతం చేస్తుంది మరియు మీకు విజయాన్ని మరియు శ్రేయస్సును తీసుకురావాలి….దీపావళి వేళ వెలిగించే దీపాలు మీ ఇంట నిత్యం వెలుగులు నింపాలని, అష్టైశ్వర్యాలను సిద్ధింపజేయాలని కోరుకుంటున్నా….”ఓ చిట్టి దీపంఆవిరవుతూ అందరికీ వెలుగునిస్తుంది..
ఆ ప్రేరణతోనే అందరం ముందుకు సాగుదాం..కారుచీకట్లను దీపాల కాంతులు తరిమేసినట్టే..
ఈ దీపావళి పండుగ మీ కష్టాలను తరిమేయాలని ఆకాంక్షిస్తూ. దీపావళి శుభాకాంక్షలు!!”….

Join WhatsApp

Join Now